DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, కర్నూలులో 70 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు.. నెలకు రూ.1.10 లక్షల వరకు వేతనం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 70
విభాగాలు: పీడియాట్రిక్స్, స్కిన్, ఆర్ధోపెడిక్స్, చెస్ట్, జనరల్ మెడిసిన్, జనర ల్ సర్జరీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, కర్నూలు, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.03.2022
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |