Skip to main content

APVVP Recruitment 2022 : ఏపీవీవీపీ, చిత్తూరులో 19 మెడికల్‌ పోస్టులు

Medical posts in APVVP

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ).. చిత్తూరు జిల్లాలోని ఆసుపత్రుల్లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 19
»    పోస్టుల వివరాలు: ల్యాబ్‌ అటెండెంట్‌–01, పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్‌–01, కౌన్సిలర్‌–02, ఆడియోమెట్రీషియన్‌–04, బయోమెడికల్‌ ఇంజనీర్లు–02, ప్లంబర్‌–06, ఎలక్ట్రీషియన్‌–03.
»    అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, బీఎస్సీ, బీఏ, బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.
»    వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

​​​​​​​Also read: CARI Recruitment: ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బెంగళూరులో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే

»    జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.52,000 చెల్లిస్తారు.
»    ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ ఆఫీస్, ఏపీవీవీపీ, చిత్తూరు చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 18.04.2022
»    వెబ్‌సైట్‌: https://chittoor.ap.gov.in


Good News: త్వరలోనే 14,493 ఉద్యోగాలు భర్తీ.. సీఎం జ‌గ‌న్‌ ఆదేశాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 18,2022
Experience Fresher job

Photo Stories