Skip to main content

CARI Recruitment: ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బెంగళూరులో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే

 CARS Bangalore Recruitment

బెంగళూరులోని సెంట్రల్‌ ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఏఆర్‌ఐ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: సోషల్‌ వర్కర్‌–01, ఫీల్డ్‌ కలెక్టర్‌–01, ల్యాబొరేటరీ అటెండెంట్లు–03, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌(సైన్స్‌),సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ,పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, వాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.29,200 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 30.04.2022

వెబ్‌సైట్‌: http://www.ccras.nic.in/
 

చదవండి:  BECIL Recruitment 2022: బీఈసీఐఎల్, నోయిడాలో 378 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 30,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories