Skip to main content

Medical posts: ఏపీవీవీపీ, కర్నూలులో 10 మెడికల్‌ పోస్టులు

Medical posts in APVVP

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ).. కర్నూలు జిల్లాలోని ఆసుపత్రుల్లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 10
»    పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్లు–02, 
కౌన్సిలర్‌–03, బయోమెడికల్‌ ఇంజనీర్‌–01, ప్లంబర్‌–02, ఎలక్ట్రీషియన్‌–02.
»    అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఏ, బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.

Also read: Medical Jobs: ఎన్‌ఐటీఆర్‌డీ, న్యూఢిల్లీలో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ తేది ఇదే
​​​​​​​

»    వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
»    జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.18,500 నుంచి రూ.52,000 చెల్లిస్తారు.
»    ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ ఆఫీస్, నంద్యాల్, కర్నూలు జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 18.04.2022
»    వెబ్‌సైట్‌: https://kurnool.ap.gov.in


Also read: AP Government Jobs: వైద్య, ఆరోగ్య శాఖలో 4775 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 19,2022
Experience Fresher job

Photo Stories