AP Government Jobs: హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూలో 36 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ(హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూ).. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 36
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:అర్హత పరీక్షల మార్కుల మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హిమాగ్న టవర్స్, థర్డ్ ఫ్లోర్, సాయిపురం కాలనీ, వన్ సెంటర్, గొల్లపూడి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, పిన్–521225 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 11.04.2022
వెబ్‌సైట్: http://hmfw.ap.gov.in/
చదవండి: AP Government Jobs: వైద్య, ఆరోగ్య శాఖలో 4775 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 11,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |