Skip to main content

Medical Officer Jobs: డీఎంహెచ్‌వో, మెదక్‌లో 58 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

DMHO Medak

తెలంగాణ రాష్ట్రం, మెదక్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం.. పల్లె దవాఖానాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 58
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, మెదక్‌ జిల్లా, తెలంగాణ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 23.03.2022

వెబ్‌సైట్‌: http://www.medak.telangana.gov.in/
​​​​​​​

చ‌ద‌వండి: Jobs in Telangana: తెలంగాణ కోర్టుల్లో 591 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories