Medical Staff Jobs: డీఎంహెచ్‌వో, కృష్ణాలో మెడికల్ స్టాఫ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ(ఎఫ్‌ఎన్‌వో)–03, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్‌మెన్–01.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్ పరీక్షకు 75 మార్కులు, మరో 10 మార్కులు అకడెమిక్ అర్హత సాధించిన ఏడాది నుంచి ఒక్కో మార్కు చొప్పున కేటాయిస్తారు. మిగతా 15 శాతం మార్కులు ఇతర నిబంధనల ప్రకారం కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, కృష్ణా, మచిలీపట్నం, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 21.03.2022
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in/
చదవండి: Specialist Doctor Jobs: డీఎంహెచ్‌వో, కృష్ణాలో 129 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 21,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |