Skip to main content

Telangana Govt Jobs: డీఎంహెచ్‌వో, ఖమ్మంలో 71 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

DMHO Khammam

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఖమ్మం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ప్రోగ్రామ్‌ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన పల్లె దవాఖానాల్లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 71
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, ఖమ్మం, తెలంగాణ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.04.2022

వెబ్‌సైట్‌: https://khammam.telangana.gov.in
 

చదవండి: Telangana Govt Jobs: 16,614 పోలీసు కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పోస్టుల వివరాలు ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories