Skip to main content

AP Govt Jobs: కడప ప్రభుత్వ డెంటల్‌ హాస్పిటల్‌లో 15 ఖాళీలు.. నెలకు రూ.15 వేల వ‌ర‌కు వేతనం..

DME Recruitment

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌(డీఎంఈ)కి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ డెంటల్‌ కాలేజ్, హాస్పిటల్‌లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: డెంటల్‌ హైజినీస్ట్‌–05, డెంటల్‌ టెక్నీషియన్లు–05, వైర్‌మెన్‌ అండ్‌ ఎలక్ట్రీషియన్‌–04, అటెండర్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. డెంటల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.15,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, గవర్నమెంట్‌ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్, కడప, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 17.03.2022

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/
 

చ‌ద‌వండి: AP Govt Jobs: ఏపీవీవీపీలో 49 హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు.. నెలకు రూ.80 వేల జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 17,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories