AP Govt Jobs: ఏపీవీవీపీలో 49 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు.. నెలకు రూ.80 వేల జీతం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 49
అర్హత: ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ(హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్/హాస్పిటల్ మేనేజ్‌మెంట్)/సంబంధిత విభాగాల్లో ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్) అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం, పీజీ డిప్లొమా/డీఎన్‌బీ అభ్యర్థులకు రెండో ప్రాధాన్యమిస్తారు. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.80,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఎంబీబీఎస్ మార్కులు, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా మార్కులు, మాస్టర్స్ డిగ్రీ/ఎంబీఏలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:15.03.2022
వెబ్‌సైట్: http://hmfw.ap.gov.in/, https://cfw.ap.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | March 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |