APPSC Recruitment 2022: ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370 చెల్లిస్తారు.
చదవండి: Medical Officer Jobs: ఏపీలో 72 ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్-1, పేపర్-2), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆ«ధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా .
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 27.10.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.11.2022
ఫీజు చెల్లింపునకు చివరితేది: 15.11.2022
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 16,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |