Skip to main content

Telangana High Court : తెలంగాణ హైకోర్టులో అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టులు

తెలంగాణ హైకోర్టులో అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Assistant Librarian Posts in Telangana High Court

అర్హత: బీఎల్‌ఐఎస్సీ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతోపాటు ౖలైబ్రరీ నిర్వహణలో కంప్యూటర్‌ పరిజ్ఞానంపై పని అనుభవం ఉండాలి.
వయసు: 11.01.2023 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఆదిమ తెగలు/బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.38,890 నుంచి రూ.1,12,510 చెల్లిస్తారు.
పరీక్షా విధానం: సీబీటీ పరీక్ష(90 మార్కులు), ఇంటర్వ్యూ(10 మార్కులు). పరీక్షా సమయం 120 నిమిషాలు.
ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.02.2023.
హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభతేది: 20.02.2023.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేది: మార్చి 2023.
వెబ్‌సైట్‌:tshc.gov.in

Also read: Telangana హైకోర్టులో 17 ఎగ్జామినర్‌ పోస్టులు
Location HYDERABAD
Qualification GRADUATE
Last Date February 11,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories