Telangana హైకోర్టులో 17 ఎగ్జామినర్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 17
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(ఆర్ట్స్/సైన్స్/లా) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 11.01.2023 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఆదిమ తెగలు/బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సీబీటీ పరీక్ష(30 మార్కులు), ఇంటర్వ్యూ(10 మార్కులు), రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లో 90(జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్) ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 21.01.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.02.2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేది: 20.02.2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది: మార్చి 2023.
వెబ్‌సైట్: tshc.gov.in
Location | HYDERABAD |
Qualification | GRADUATE |
Last Date | February 11,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |