CGPDTM Recruitment 2023: సీజీపీడీటీఎం, న్యూఢిల్లీలో 553 ఎగ్జామినర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 553
విభాగాలు: బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫిజిక్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 04.08.2023 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.08.2023.
ప్రిలిమినరీ పరీక్ష: 03.09.2023.
మెయిన్‌ఎగ్జామ్: 01.10.2023.
మెయిన్స్ ఫలితాల ప్రకటన తేది: 16.10.2023.
వెబ్‌సైట్: https://www.qcin.org/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |