APVVP Recruitment 2022: వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 195 పోస్టులు.. నెలకు రూ.54 వేల వరకు వేతనం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ).. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 195
విభాగాలు: గైనకాలజీ, అనెస్తీషియా, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రేడియాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, పాథాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ ఉత్తీర్ణుల వ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.53,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పీజీ డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కులు, సర్వీస్ వెయిటేజ్, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 12.04.2022
వెబ్‌సైట్: http://hmfw.ap.gov.in/
చదవండి: AP Government Jobs: వైద్య, ఆరోగ్య శాఖలో 4775 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | April 12,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |