Skip to main content

APVVP Recruitment 2022: ఏపీవీవీపీ, కర్నూలులో మెడికల్‌ పోస్టులు.. నెలకు రూ.52 వేల వ‌ర‌కు వేతనం..

APVVP Kurnool

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ) కర్నూలు జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్లు–02, థియేటర్‌ అసిస్టెంట్‌లు–06, కౌన్సిలర్లు–03, ఆడియోమెట్రీషియన్‌–01, బయోమెడికల్‌ ఇంజనీర్‌–01, ప్లంబర్‌–02, ఎలక్ట్రీషియన్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్‌ (బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 31.03.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి, నంద్యాల, కర్నూలు, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 07.04.2022

వెబ్‌సైట్‌: https://kurnool.ap.gov.in
 

చదవండి:  TTD Tirumala Jobs: శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్, తిరుపతిలో వివిధ ఖాళీలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 07,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories