Skip to main content

TTD Tirumala Jobs: శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్, తిరుపతిలో వివిధ ఖాళీలు.. ఎవరు అర్హులంటే..

TTD Tirumala Jobs

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్‌.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 09
ఖాళీల వివరాలు: ఫార్మ్‌ మేనేజర్‌/గోశాల మేనేజర్‌–03, కాంపౌండర్‌/డెయిరీ అసిస్టెంట్‌–06.

ఫార్మ్‌ మేనేజర్‌/గోశాల మేనేజర్‌: 
అర్హత: పోస్టుల్ని అనుసరించి వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
జీతం: నెలకు రూ.54,060 చెల్లిస్తారు.

కాంపౌండర్‌/డెయిరీ అసిస్టెంట్‌: 
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, రెండేళ్ల యానిమల్‌ హజ్బెండరీ పాలిటెక్నిక్‌ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. 
జీతం: నెలకు రూ.29,980 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్, టీటీడీ, చంద్రగిరి రోడ్, తిరుపతి–517502, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 11.04.2022

వెబ్‌సైట్‌: https://www.tirumala.org/

​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories