Skip to main content

APPSC Recruitment 2022: ఏపీలో 26 యునాని మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.1,47,760 వ‌ర‌కు వేతనం..

APPSC Recruitment 2022 For Medical Officer (Unani) Jobs

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయుష్‌ విభాగంలో మెడికల్‌ ఆఫీసర్‌(యునాని) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 26
అర్హత: యునానిలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

చ‌ద‌వండి: APPSC group 4 notification: ఏపీ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌-4 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 06.10.2022
ఫీజు చెల్లింపుకు చివరితేది: 20.10.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.10.2022
రాతపరీక్ష తేది: నవంబర్‌ 2022

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

చ‌ద‌వండి: APPSC Group 1 Notification 2022: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక... పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories