Skip to main content

AP Forest Department Jobs: ఏపీపీఎస్సీలో అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..

APPSC Recruitment

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ).. ఏపీ ఫారెస్ట్‌ సర్వీస్‌ విభాగంలో అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ/సంబంధిత సబ్జెక్టుల్లో తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.40,270 నుంచి రూ.93,780 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 600 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫైయింగ్‌ పేపర్లుగా జనరల్‌ ఇంగ్లిష్‌(50 మార్కులు), జనరల్‌ తెలుగు(50 మార్కులు) ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 20.04.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.05.2022

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in
 

చదవండి: 1,373 గ్రూప్‌–3 , 9,168 గ్రూప్‌–4 పోస్ట్‌లు: విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు ఇవే!!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories