APPSC Notification 2024: ఏపీలో 47 జూనియర్ లెక్చరర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 47
సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు: ఇంగ్లిష్-09, తెలుగు-02, ఉర్దూ-02, సంస్కృతం-02, ఒడియా-01, మ్యాథమేటిక్స్-01, ఫిజిక్స్-05, కెమిస్ట్రీ-03, బోటనీ-02, జువాలజీ-01, ఎకనామిక్స్-12, సివిక్స్-02, హిస్టరీ-05.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 31.01.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.02.2024.
రాతపరీక్ష తేది: ఏప్రిల్/మే 2024.
వెబ్‌సైట్: https://psc.ap.gov.in/
చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 20,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- APPSC Notification 2024
- APPSC Junior Lecturer Notification 2024
- Junior Lecturer Jobs
- Junior Lecturer Jobs in APPSC
- Andhra Pradesh Public Service Commission
- APPSC
- Junior Lecturer Posts in Govt Junior Colleges
- AP Intermediate Education Service
- andhra pradesh govt jobs 2024
- Jobs in Andhra Pradesh
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- latest jobs in 2024
- AP Intermediate Education Service Careers
- Teaching Positions
- Education Service Opportunities
- Junior Lecturer Vacancies
- APPSC Recruitment 2024
- Teaching Jobs in Andhra Pradesh