Skip to main content

Jobs in Andhra Pradesh: ఏపీఐఐసీలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

APIIC Recruitment

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: కంపెనీ సెక్రటరీ–01, మేనేజర్‌–02, అసిస్టెంట్‌ మేనేజర్‌–01.
విభాగాలు: హెచ్‌ఆర్‌ అండ్‌ అడ్మిన్, మార్కెటింగ్‌ అండ్‌ స్ట్రాటజీ, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌.

దరఖాస్తు విధానం: ఈమెయిల్, ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: admindept@kriscity.in

దరఖాస్తులకు చివరితేది: 18.04.2022

వెబ్‌సైట్‌: https://www.apiic.in/
​​​​​​​

చ‌ద‌వండి: AP Government Jobs: వైద్య, ఆరోగ్య శాఖలో 4775 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories