Skip to main content

AP Model School Recruitment: ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో 207 టీచర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ap model school recruitment 2022 For teacher jobs

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ.. ఆదర్శ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లోని వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డీఎస్‌సీ ద్వారా..పీజీటీ, టీజీటీ, ఆర్ట్‌ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీచేస్తారు.

పోస్టుల సంఖ్య: 207
పోస్టుల వివరాలు 

  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీ) 176; సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఫిజికల్‌ సైన్స్, సోషల్‌ స్టడీస్‌.
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ)31; సబ్జెక్టులు:ఇంగ్లిష్,తెలుగు, గణితం, సైన్స్, సోషల్‌ స్టడీస్‌.

అర్హత: ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పోస్టులకు ఏపీ టెట్‌ అర్హత సాధించి ఉండాలి. 
వయసు: 44ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 49ఏళ్లు.

చ‌ద‌వండి: AP Teacher Jobs: ఏపీ ప్రభుత్వ జడ్పీ, ఎంపీ పాఠశాలల్లో 214 టీచర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.09.2022
పరీక్ష ప్రారంభం: 23.10.2022 నుంచి

వెబ్‌సైట్‌: http://cse.ap.gov.in

 

చ‌ద‌వండి: Army Public School Recruitment 2022: టీచర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date September 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories