Army Public School Recruitment 2022: టీచర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
దేశంలోని ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ.. వివిధ కంటోన్మెంట్‌లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్)
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ, డీఈఎల్‌ఈడీ, బీఈఎల్‌ఈడీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్, టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 01.04.2023 నాటికి ఫ్రెషర్స్ 40 ఏళ్ల లోపు, అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ మూల్యాంకనం, కంప్యూటర్ ప్రావీణ్యం ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు: సికింద్రాబాద్, హైదరాబాద్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.10.2022
పరీక్ష తేది: 05.11.2022, 06.11.2022
ఫలితాల వెల్లడి తేది: 20.11.2022
వెబ్‌సైట్: https://www.awesindia.com/
చదవండి: TSPSC Jobs Notification 2022: ములుగు అటవీ కళాశాలలో ప్రొఫెసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 05,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |