AP Govt Jobs: కాకినాడ జిల్లాలో అకౌంటెంట్ పోస్టులు.. నెలకు రూ.30,000 జీతం
Sakshi Education
కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: సీఏ/సీఎంఏ, ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జాయింట్ కలెక్టర్, ఈవోఈడీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్, కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 19.01.2023.
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | January 19,2023 |
Experience | 2 year |
For more details, | Click here |