APPSC Notification 2024: ఏపీపీఎస్సీ– ఏపీలో 21 అసిస్టెంట్ ఇన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 21
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(సివిల్/మెకానికల్/కెమికల్/ఇన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 30.01.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.02.2024
రాతపరీక్ష తేది: ఏప్రిల్/మే 2024.
వెబ్‌సైట్: https://psc.ap.gov.in/
చదవండి: APPSC Notification 2024: ఏపీపీఎస్సీలో 99 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 19,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- APPSC
- APPSC Notification 2024
- APPSC Recruitment 2024
- state govt jobs
- Assistant Environmental Engineer Jobs
- AP Pollution Control Board
- andhra pradesh govt jobs 2024
- andhra pradesh jobs 2024
- AP Govt jobs
- Jobs in Andhra Pradesh
- Engineering Jobs
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- APPSCJobs
- AndhraPradeshGovt jobs
- EnvironmentalEngineering
- APPollutionControlBoard
- JobOpportunity
- GovernmentRecruitment
- EnvironmentalEngineeringJobs
- PublicServiceCommission
- JobApplications
- latest jobs in 2024
- sakshi education job notifications