Telangana హైకోర్టులో 50 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 50
అర్హత: ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదోతరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను దరఖాస్తులో పేర్కొనాలి.
వయసు: 11.01.2023 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఆదిమ తెగలు/బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.19,000 నుంచి రూ.58,650 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సీబీటీ/ఓఎమ్మార్ పరీక్ష, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 21.01.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.02.2023.
హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభతేది: 20.02.2023.
పరీక్షతేది: మార్చి 2023.
వెబ్‌సైట్:tshc.gov.in
Also read: AIIMS Jodhpur Recruitment 2023: ఎయిమ్స్, జోద్‌పూర్‌లో 114 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
Location | Telangana |
Qualification | 10TH |
Last Date | February 11,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |