Skip to main content

AIIMS Jodhpur Recruitment 2023: ఎయిమ్స్, జోద్‌పూర్‌లో 114 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

జోద్‌పూర్‌(రాజస్థాన్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
114 Senior Resident Posts in AIIMS, Jodhpur

మొత్తం పోస్టుల సంఖ్య: 114
విభాగాలు: అనెస్తీషియాలజీ అండ్‌ క్రిటికల్‌ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, డయాగ్నోస్టిక్‌ అండ్‌ ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ,జనరల్‌ మెడిసిన్,జనరల్‌ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్, ఆఫ్తాల్మాలజీ తదితరాలు.

అర్హత: మెడికల్‌ పీజీ ఎంఎస్, ఎండీ, డీఎన్‌బీ, ఎండీఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం:రాతపరీక్ష, అకడమిక్‌ రికార్డు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.02.2023.
వెబ్‌సైట్‌: http://www.aiimsjodhpur.edu.in
 

చ‌ద‌వండి: Railway Jobs: నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేలో 2026 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date February 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories