Skip to main content

Railway Jobs: నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేలో 2026 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

జైపూర్‌(రాజస్థాన్‌)లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీఎస్‌ఈ)-నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్‌ వర్క్‌షాప్‌/యూనిట్లలో వివి«ద ట్రేడుల్లో అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
North Western Railway Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 2026
డివిజన్ల వారీగా ఖాళీలు: డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం, అజ్‌మేర్‌-413, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం, బికనీర్‌-423, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం, జైపూర్‌ డివిజన్‌-494, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం, జో«ద్‌పూర్‌ డివిజన్‌-404, బీటీసీ క్యారేజ్, అజ్‌మేర్‌-126, బీటీసీ లోకో, అజ్‌మేర్‌-65, క్యారేజ్‌ వర్క్‌షాప్, బికనీర్‌-31, క్యారేజ్‌ వర్క్‌షాప్, జో«ద్‌పూర్‌-70.
ట్రేడులు: ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్‌ ఫిట్టర్, ఫిట్టర్, డీజిల్‌ మెకానిక్, వెల్డర్‌ తదితరాలు.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 10.01.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.02.2023.

వెబ్‌సైట్‌: https://www.rrcjaipur.in/

చ‌ద‌వండి: Northern Railway Recruitment 2023: ఉత్తర రైల్వేలో 23 ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories