Skip to main content

Northern Railway Recruitment 2023: ఉత్తర రైల్వేలో 23 ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌–ఉత్తర రైల్వే 2022–23 సంవత్సరానికి సంబంధించి స్కౌట్స్‌–గైడ్స్‌ కోటాలో.. గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Northern Railway Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 23
విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎస్‌ అండ్‌ టీ.
అర్హత: మెట్రిక్యులేషన్,10+2, ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అర్హత కలిగి ఉండాలి.
వయసు: గ్రూప్‌ డీ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు, గ్రూప్‌ సీ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.01.2023
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 10.02.2023

వెబ్‌సైట్‌: http://www.rrcnr.org/

చ‌ద‌వండి: 2422 Railway Jobs: ఆర్‌ఆర్‌సీ-సెంట్రల్‌ రైల్వేలో పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories