Skip to main content

2422 Railway Jobs: ఆర్‌ఆర్‌సీ-సెంట్రల్‌ రైల్వేలో పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

ముంబైలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు /యూనిట్లలో వివిధ ట్రేడుల్లో 2422 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
RRC- Central Railway Apprentice Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 2422
క్లస్టర్‌ వారీగా అప్రెంటిస్‌ ఖాళీలు: ముంబై క్లస్టర్‌: క్యారేజ్‌-వ్యాగన్‌(కోచింగ్‌)వాడి బండర్‌ -258, కళ్యాణ్‌ డీజిల్‌ షెడ్‌-50, కుర్లా డీజిల్‌ షెడ్‌-60, సీనియర్‌ డీఈఈ(టీఆర్‌ఎస్‌)కల్యాణ్‌-179, సీనియర్‌ డీఈఈ(టీఆర్‌ఎస్‌)కుర్లా-192,పరేల్‌ వర్క్‌షాప్‌-313, మాతుంగ వర్క్‌షాప్‌-517,ఎస్‌-టీ వర్క్‌షాప్, బైకుల్లా-60.
భుసావల్‌ క్లస్టర్‌: క్యారేజ్‌-వ్యాగన్‌ డిపో-122, ఎలక్ట్రిక్‌ లోకో షెడ్, భుసావల్‌-80, ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ వర్క్‌షాప్‌-118, మన్మాడ్‌ వర్క్‌షాప్‌-51,టీఎండబ్ల్యూ నాసిక్‌ రోడ్‌-47.
పుణె క్లస్టర్‌: క్యారేజ్‌-వ్యాగన్‌ డిపో-31, డీజిల్‌ లకో షెడ్‌-121. » నాగ్‌పూర్‌ క్లస్టర్‌: ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌-48, క్యారేజ్‌-వ్యాగన్‌ డిపో-66.
షోలాపూర్‌ క్లస్టర్‌: క్యారేజ్‌-వ్యాగన్‌ డిపో-58, కుర్దువాడి వర్క్‌షాప్‌-21.
ట్రేడులు: ఫిట్టర్, మెషినిస్ట్, షీట్‌ మెటల్‌ వర్కర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మెకానిక్‌ మెషిన్‌ టూల్స్‌ మెయింటెనెన్స్, కంప్యూటర్‌ ఆపరేటర్‌-ప్రోగ్రామ్‌ అసిస్టెంట్, మెకానిక్, పెయింటర్‌.
అర్హత: పదో తరగతి,సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 15.12.2022 నాటికి 15 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:15.01.2023

వెబ్‌సైట్‌: https://www.rrccr.com/

చ‌ద‌వండి: RRB-Study Material

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories