Telangana High Court Recruitment 2023: తెలంగాణ హైకోర్టులో 10 అసిస్టెంట్ పోస్టులు
Sakshi Education
తెలంగాణ హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(ఆర్ట్స్/సైన్స్/లా) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 11.01.2023 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఆదిమ తెగలు/బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 చెల్లిస్తారు.
పరీక్షా విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లో 90(జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్)ప్రశ్నలుంటాయి. పరీక్షా సమయం 120 నిమిషాలు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.02.2023.
హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభతేది: 20.02.2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేది: మార్చి 2023.
వెబ్‌సైట్: tshc.gov.in
Also read: Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 4103 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Qualification | GRADUATE |
Last Date | February 11,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |