Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 4103 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ట్రేడ్‌ల వారీగా ఖాళీలు: ఏసీ మెకానిక్-250, కార్పెంటర్-18, డీజిల్ మెకానిక్-531, ఎలక్ట్రీషియన్-1019, ఎలక్ట్రానిక్ మెకానిక్-92, ఫిట్టర్-1460, మెషినిస్ట్-71, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్-05, మిల్‌రైట్ మెయింటెనెన్స్-24, పెయింటర్-80, వెల్డర్-553.
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30.12.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించి మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.01.2023.
వెబ్‌సైట్: https://scr.indianrailways.gov.in/
చదవండి: Railway Jobs: నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2026 అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 29,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |