Skip to main content

SSC CHSL Notification 2023: కేంద్రంలో 1600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 1600 పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. దీనికోసం కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌(సీహెచ్‌ఎస్‌ఎల్‌) ఎగ్జామినేషన్‌-2023కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
SSC CHSL Notification 2023

పరీక్ష: ఎస్‌ఎస్‌సీ-సీహెచ్‌ఎస్‌ఎల్‌ ఎగ్జామినేషన్‌-2023
మొత్తం పోస్టుల సంఖ్య: 1600
పోస్టుల వివరాలు: లోయర్‌ డివిజన్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో), డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌ ఏ). 
అర్హతలు: ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. 
వయసు: 01.08.2023 నాటికి 18-27ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: టైర్‌-1, టైర్‌-2 రాత పరీక్షలు, కంప్యూటర్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

చ‌ద‌వండి: SSC పరీక్షల స్టడీ మెటీరియల్

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • దరఖాస్తులకు చివరి తేది: 08.06.2023
  • టైర్‌1 పరీక్ష తేదీలు: ఆగస్టులో నిర్వహిస్తారు. 

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

చ‌ద‌వండి: 7,500 Jobs in SSC CGL: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date June 08,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories