Skip to main content

TISS Recruitment 2022: టిస్, ముంబైలో రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

TISS Mumbai Recruitment

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ అసిస్టెంట్స్‌ కమ్‌ ఇంటర్న్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో లా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పర్యావరణ చట్టాలపై అవగాహన ఉండాలి.
జీతం: నెలకు రూ.17,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: tissrrrg@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 15.04.2022

వెబ్‌సైట్‌: https://www.tiss.edu/
 

చ‌ద‌వండి: BLW Recruitment: పదో తరగతి, ఐటీఐ అర్హత‌తో 374 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 15,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories