BLW Recruitment: పదో తరగతి, ఐటీఐ అర్హతతో 374 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
వారణాసిలోని బెనారస్ లోకోమోటివ్ వర్క్స్(బీఎల్‌డబ్ల్యూ) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 374
ఖాళీల వివరాలు: ఐటీఐ అప్రెంటిస్‌లు–300, నాన్ ఐటీఐ అప్రెంటిస్‌లు–74.
ఐటీఐ అప్రెంటిస్‌లు: ఫిట్టర్–107, కార్పెంటర్–03, పెయింటర్–07, మెషినిస్ట్–67, వెల్డర్–45, ఎలక్ట్రీషియన్–71.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
నాన్ ఐటీఐ అప్రెంటిస్‌లు: ఫిట్టర్–30, మెషినిస్ట్–15, వెల్డర్–11, ఎలక్ట్రీషియన్–18.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: నాన్ ఐటీఐ అభ్యర్థులు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐ అభ్యర్థులు ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కులు, నాన్ ఐటీఐ అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 26.04.2022
వెబ్‌సైట్: https://blw.indianrailways.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | April 26,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |