Skip to main content

TFRI Recruitment 2022: టీఎఫ్‌ఆర్‌ఐ, జబల్‌పూర్‌లో 42 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

TFRI Jabalpur

జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌)లోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ–ట్రాపికల్‌ ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(టీఎఫ్‌ఆర్‌ఐ).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 42
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్లు–09, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌2–02, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ)–09, టెక్నీషియన్‌(ఎలక్ట్రికల్, ప్లంబర్, కార్పెంటర్‌)–03, ఫారెస్ట్‌ గార్డ్‌–03, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌)–16.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లు, టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.03.2022

వెబ్‌సైట్‌: https://tfri.icfre.gov.in


చ‌ద‌వండి: NPCIL Recruitment 2022: ఎన్‌పీసీఐఎల్ లో 91 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date March 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories