NPCIL Recruitment 2022: ఎన్‌పీసీఐఎల్ లో 91 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
తమిళనాడులోని కల్పక్కంలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్)కి చెందిన మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 91
ట్రెయినింగ్ వ్యవధి: ఏడాది
ట్రేడులు: కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్, మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, టర్నర్, వెల్డర్ తదితరాలు.
అర్హత: ఎనిమిది, పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 02.03.2022 నాటికి 16 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, కల్పక్కం, చెంగల్పట్టు జిల్లా, తమిళనాడు–603102 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 02.03.2022
వెబ్‌సైట్: https://www.npcil.nic.in/
చదవండి: NEEPCO Recruitment 2022: నీప్‌కో, మేఘాలయలో 56 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | March 02,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |