Skip to main content

NEEPCO Recruitment 2022: నీప్‌కో, మేఘాలయలో 56 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

NEEPCO Meghalaya

మేఘాలయలోని నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(నీప్‌కో).. ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 56
విభాగాలు: ఫిట్టర్‌/బాయిలర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–28 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.14,877 చెల్లిస్తారు.
అప్రెంటిస్‌షిప్‌ కాలవ్యవధి: రెండేళ్లు

ఎంపిక విధానం: ఐటీఐ అకడమిక్‌ మార్కుల్లో మెరిట్‌ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్‌ ద్వారా సంబంధిత ధ్రువపత్రాలను పంపించాలి.
ఈమెయిల్‌: neepco.apprentices21@gmail.com

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 17.02.2022
ఈమెయిల్‌ పంపేందుకు చివరి తేది: 24.02.2022

వెబ్‌సైట్‌: https://neepco.co.in/
 

చ‌ద‌వండి: Apprentice Jobs: కాల్కమ్‌ విజన్‌ లిమిటెడ్ లో 75 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 17,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories