Skip to main content

Apprentice Jobs: కాల్కమ్‌ విజన్‌ లిమిటెడ్ లో 75 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

calcom vision limited

గ్రేటర్‌ నోయిడా(యూపీ)లోని కాల్కమ్‌ విజన్‌ లిమిటెడ్‌..  డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 75
ఖాళీల వివరాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్‌–10, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఈఈఈ–15, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌–25, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌–25.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: అప్రెంటిస్‌ నిబంధనల ప్రకారం ఉండాలి.
స్టైపెండ్‌: నెలకి రూ.10,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 18.02.2022
దరఖాస్తులకు చివరి తేది: 20.02.2022

వెబ్‌సైట్‌: https://www.calcomindia.com/
 

చ‌ద‌వండి: BEL Recruitment: బెల్, బెంగళూరులో సీనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date February 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories