Skip to main content

BEL Recruitment: బెల్, బెంగళూరులో సీనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Bharat Electronics Limited

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. సీనియర్‌ ఇంజనీర్‌(ఈ–3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 32ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం:నెలకు రూ. 50,000 నుంచి రూ.1,60,000వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్‌ హెచ్‌ఆర్‌(ఎస్‌సీ–యూఎస్‌/హెచ్‌ఎల్‌ఎస్‌–ఎస్‌సీబీ),భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జలహల్లి పోస్ట్, బెంగళూరు–560013 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 16.02.2022

వెబ్‌సైట్‌: https://bel-india.in/
 

చ‌ద‌వండి: PowerGrid Recruitment: పవర్‌గ్రిడ్‌లో 105 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 16,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories