PowerGrid Recruitment: పవర్‌గ్రిడ్‌లో 105 అసిస్టెంట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. అసిస్టెంట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 105
పోస్టుల వివరాలు: కంప్యూటర్ సైన్స్–37, ఎలక్ట్రికల్–60, సివిల్–04, ఎలక్ట్రానిక్స్–04.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/సివిల్ /ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్ గేట్ 2021 స్కోర్ ఉండాలి.
వయసు: 31.12.2021 నాటికి 28ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: ట్రెయినింగ్ పీరియడ్‌లో నెలకి రూ.40,000+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. విజయవంతంగా ఏడాది ట్రెయినింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు(ఇంజనీర్ ఈ 2 స్కేల్) నెలకి రూ.50,000 నుంచి రూ.1,60,000 + ఇతర అలవెన్సులు అందజేస్తారు.
ఎంపిక విధానం: గేట్ 2021 మెరిట్ స్కోర్, బిహేవియర్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.02.2022
వెబ్‌సైట్: http://www.powergrid.in/
చదవండి: NHAI Recruitment: ఎన్‌హెచ్‌ఏఐ, హైదరాబాద్‌లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |