Skip to main content

NHAI Recruitment: ఎన్‌హెచ్‌ఏఐ, హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NHAI Hyderabad

హైదరాబాద్‌లోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ).. ప్రాంతీయ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్స్‌(టెక్నాలజీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
ఖాళీలున్న ప్రాంతాలు: హైదరాబాద్‌–02, ఖమ్మం–01, సంగారెడ్డి–01, మంచిర్యాల్‌–01, నిర్మల్‌–01, వరంగల్‌–01, మహబూబ్‌నగర్‌–01, గజ్వేల్‌–01.
అర్హత: బీఈ/బీటెక్‌(సివిల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. వ్యాలిడ్‌ గేట్‌(2021) స్కోర్‌ ఉండాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. 
వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకి రూ.60,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: గేట్‌ 2021లో సాధించిన మెరిట్‌ స్కోర్‌ ప్రాతిపదికన అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రీజనల్‌ ఆఫీస్‌–హైదరాబాద్, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, ఫస్ట్‌ ఫ్లోర్, న్యూ బిల్డింగ్‌ కాలేజ్‌ పార్క్‌ క్యాంపస్‌–రోడ్‌ నెం.3, బంజారాహిల్స్, హైదరాబాద్‌–500034 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.02.2022

వెబ్‌సైట్‌: https://nhai.gov.in/
 

చ‌ద‌వండి: UOH Recruitment: యూఓహెచ్, హైదరాబాద్‌లో ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌ పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 25,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories