Skip to main content

ICAR-CRIDA Hyderabad Recruitment: ఐకార్‌–సీఆర్‌ఐడీఏలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు..

ICAR-CRIDA Hyderabad

హైదరాబాద్‌లోని ఐకార్‌కు చెందిన సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌(సీఆర్‌ఐడీఏ).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్‌ 1, యంగ్‌ ప్రొఫెషనల్‌ 2.
విభాగాలు: క్రాప్‌ ప్రొటెక్షన్, క్రాప్‌ సైన్సెస్, నేచురల్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ అప్లికేషన్లు, లైవ్‌ స్టాక్, ఐటీ, అడ్మిన్, ఫైన్‌ ఆర్ట్స్, ఫైనాన్స్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీకాం/బీబీఏ /బీబీఎస్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, ఎంసీఏ/ఎమ్మెస్సీ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: nicrarecruitment2021@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: 22.12.2021

వెబ్‌సైట్‌: http://www.icarcrida.res.in/

చ‌దవండి: CSIR Recruitment: సీబీఆర్‌ఐ, రూర్కీలో 12 సైంటిస్ట్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 22,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories