CSIR Recruitment: సీబీఆర్‌ఐ, రూర్కీలో 12 సైంటిస్ట్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
రూర్కీలోని సీఎస్‌ఐఆర్‌కి చెందిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీబీఆర్‌ఐ).. సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్ సైంటిస్ట్–04, సైంటిస్ట్– 08.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఆర్క్/తత్సమాన, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.67,700 నుంచి రూ.1,23,100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021
వెబ్‌సైట్: https://cbri.res.in
చదవండి: DRDO-TBRL Recruitment: ఐటీఐ అర్హతతో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | December 20,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |