DRDO-TBRL Recruitment: ఐటీఐ అర్హతతో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
చండీగఢ్‌లోని డీఆర్‌డీఓ–టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(టీబీఆర్‌ఎల్).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 61
ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్), మెకానిక్ మెకట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఆర్కిటెక్చర్ అసిస్టెంట్, హౌస్‌కీపర్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కోపా తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ ప్రాతిపదికన ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: admintbrl@tbrl.drdo.in.
దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021
వెబ్‌సైట్: https://www.drdo.gov.in
చదవండి: ALIMCO Recruitment: పదోతరగతి, ఐటీఐ అర్హతతో అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | December 20,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |