Skip to main content

CSIR-IIIM Recruitment: సీఎస్‌ఐఆర్‌–ఐఐఐఎంలో సైంటిస్ట్‌ పోస్టులు.. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

CSIR-IIIM

జమ్మూలోని సీఎస్‌ఐఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ (ఐఐఐఎం).. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌లు–10, సీనియర్‌ సైంటిస్ట్‌లు–02, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌–01.

విభాగాలు: మెడిసిన ల్‌ కెమిస్ట్రీ, నేచురల్‌ ప్రొడక్ట్స్‌ కెమిస్ట్రీ, ప్లాంట్‌ బయోడైవర్సిటీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.1,05,589 నుంచి 1,88,135 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్, సీఎస్‌ఐఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్, కెనాల్‌ రోడ్, జమ్మూ–180001(జమ్మూ–కశ్మీర్‌) చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 10.01.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022

వెబ్‌సైట్‌: https://iiim.res.in
 

చ‌ద‌వండి: MIDHANI Recruitment: మిధానీ, హైదరాబాద్‌లో 61 పోస్టులు.. ఏడాదికి రూ.40.70 లక్షల వ‌ర‌కు వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date January 31,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories