Skip to main content

MIDHANI Recruitment: మిధానీ, హైదరాబాద్‌లో 61 పోస్టులు.. ఏడాదికి రూ.40.70 లక్షల వ‌ర‌కు వేతనం

MIDHANI, Hyderabad

హైదరాబాద్‌లోని మినీరత్న కంపెనీ అయిన మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధానీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 61
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ–53, అసిస్టెంట్‌ మేనేజర్‌–06.

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ: 
విభాగాలు: మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్‌ ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్‌/హెచ్‌ఆర్, సివిల్, సేఫ్టీ. 
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 20 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: ఏడాదికి రూ.9 లక్షల నుంచి రూ.31.60 లక్షలు చెల్లిస్తారు.

అసిస్టెంట్‌ మేనేజర్‌: 
విభాగాలు: మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్, కార్పొరేట్‌ కమ్యూనికేషన్, మెడికల్, ఐటీ. 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: ఏడాదికి రూ.9లక్షల నుంచి రూ.31.60లక్షలు చెల్లిస్తారు.

మేనేజర్‌:
విభాగాలు: ఆటోమేషన్, మెకానికల్‌. 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి. 
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: ఏడాదికి రూ.13.50 లక్షల నుంచి రూ.40.70 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులకి రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికచేస్తారు. అసిస్టెంట్‌ మేనేజర్, మేనేజర్‌ పోస్టులకి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:15.01.2022

వెబ్‌సైట్‌: https://midhani-india.in

చ‌ద‌వండి: ESIC Recruitment: ఈఎస్‌ఐసీ, తెలంగాణ రీజియన్‌లో 72 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 15,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories