Skip to main content

DRDO Recruitment: డీఆర్‌డీవో, జోద్‌పూర్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

DRDO Jodhpur

జోద్‌పూర్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 11
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. 2018/2019/2020/2021లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2018కి ముందు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అనర్హులు.
స్టైపెండ్‌: నెలకు రూ.6000 వరకు చెల్లిస్తారు.
కోర్సు కాలవ్యవధి: 12 నెలలు

ఎంపిక విధానం: డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, అకడమిక్‌ మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: director@dl.drdo.in

దరఖాస్తులకు చివరి తేది: 25.12.2021

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in

చ‌ద‌వండి: DRDO-DEAL Recruitment: డీఆర్‌డీవో–డీఈఏఎల్, డెహ్రాడూన్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 25,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories