DRDO-DEAL Recruitment: డీఆర్‌డీవో–డీఈఏఎల్, డెహ్రాడూన్‌లో అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
డెహ్రాడూన్‌లోని డీఆర్‌డీవో–డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబొరేటరీ(డీఈఏఎల్).. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 19
ఖాళీల వివరాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్–17, మెకానికల్ ఇంజనీరింగ్–01, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్–01.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. 2018/2019/2020లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. 2018కి ముందు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు కాదు.
వయసు: 01.12.2021 నాటికి 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021
వెబ్‌సైట్: https://www.drdo.gov.in
చదవండి: BSNL Recruitment: డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 31,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |