Skip to main content

BSNL Recruitment: డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

BSNL Maharashtra Circle

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), మహారాష్ట్ర సర్కిల్‌.. 2021–2022 సంవత్సరానికి సంబంధించి డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 55
అర్హత: ఇంజనీరింగ్‌/టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ అనంతరం ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.12.2021

వెబ్‌సైట్‌: https://www.bsnl.co.in/

చ‌ద‌వండి: IARI Recruitment: పదోతరగతి అర్హత‌తో 641 టెక్నీషియన్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 29,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories